రోబో 2.0 సినిమాలోని ఒక్క పాట చిత్రీకరణకు 32 కోట్లా......
- September 04, 2017
ఇంతకీ ఏం ఉండబోతుందబ్బా ఆ పాటలో.. అంత ఖర్చు పెట్టి తీస్తున్నారు. అయినా ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలంటూ ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఏర్పడింది. పాపం చిన్న సినిమాలకు ఓ విధంగా దెబ్బే అయినప్పటికీ భారీ బడ్జెట్ హవా కొనసాగుతూనే ఉంది. కానీ 32 కోట్లంటే ఏకంగా ఒక మోస్తరు పెద్ద సినిమానే తీసేయొచ్చు.. అలాంటిది ఒక పాటకే 32 కోట్లు ఖర్చుపెడుతున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న రోబో 2.0 సినిమాలో ఈ భారీ బడ్జెట్ పాట ఉండబోతోంది. ధూమ్ 3 సినిమాలో ఒక పాటను 5కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తే అప్పుడదే హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు అంతకు మించిన ఖర్చుతో తెరకెక్కించి అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు శంకర్. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన పాటగా ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







