బాలకృష్ణ 102 ఫిల్మ్‌లో కేరళ బ్యూటీ నటాషా మరియు నయనతార
- September 04, 2017
బాలకృష్ణ- నయనతార- నటాషా కాంబినేషన్లో ఓ ఫిల్మ్ రానుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ ప్రాజెక్టులో ముగ్గురు హీరోయిన్లు వుండగా, ఇప్పటికే నయనతారని ఓకే కాగా, మరో హీరోయిన్గా 'నటాషా దోషి' ఎంపికైంది. హైడ్ అండ్ సీక్, మాంత్రికన్, నయన, ఫర్సెల్ వంటి సినిమాలతో మలయాళంలో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు లభించింది. అందుకు సంబంధించిన ఫోటోలను యూనిట్ రిలీజ్ చేసింది. త్వరలోనే నటాషా కూడా సెట్స్‌కి రానుంది. బాలకృష్ణ మూవీతో టాలీవుడ్‌కి పరిచయం కానుంది ఈ అమ్మడు. మరో హీరోయిన్ ఎవరన్నది వెయిట్ అండ్ సీ!
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







