జమునకు నట కళావాహిని అవార్డు!
- September 04, 2017
టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో వైజాగ్‌లో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 17న సినీ రంగానికి ఆరవైయేళ్లుగా సేవలు అందించిన సీనియర్ నటి జమునకు నవరస నట కళావాహిని అవార్డును అందజేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 16న అన్ని మతాలకు చెందిన పలువురు మత గురువులకు సన్మానకార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీనటులు బి.సరోజాదేవి, కాంచన, వాణిశ్రీ, శారద, జయప్రద, శ్రీదేవి, మోహన్‌బాబు, బ్రహ్మానందం, బోనీకపూర్, రాజశేఖర్, జీవిత తదితరులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







