సినీ ప్రముఖులు కె.టి.ఆర్ తో భేటి

- October 28, 2015 , by Maagulf
సినీ ప్రముఖులు కె.టి.ఆర్ తో భేటి

రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సినీరంగ ప్రతినిధులతో సమావేశమైయ్యారు. ఆన్‌లైన్ పైరసీని అరికట్టే విషయమై భేటీలో చర్చించారు. సమావేశంలో ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com