సల్లూ భాయ్ తో విల్లన్ గా తలపడనున్న సుదీప్
- September 05, 2017
సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్ 2012లో రిలీజై బాక్స్ఆఫీస్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ ను కంటిన్యూ చేయడానికి టైగర్ జిందా హై టైటిల్ తో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇందులో కూడా కత్రినానే హీరోయిన్ గా నటించడం విశేషం.
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సల్మాన్ ఖాన్‌తో నటించే బంపర్ ఆఫర్ వచ్చింది. ఈగ సినిమాతో విలన్‌గా మారిన సుదీప్.... టైగర్ జిందా హై సినిమాలో కూడా విలన్ మారాబోతున్నాడు. ఈ సినిమాలో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందు కోసం భారీ రెమ్యూరేషన్ ను సుదీప్ డిమాండ్ చేసినట్టు బీ టౌన్ టాక్. ఈ ఫిల్మ్ ను యాశ్ రాజ్ సంస్థ నిర్మిస్తుండగా...అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 22న ఈ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







