యూఎస్ ఓపెన్ నుంచి రోజెర్ ఫెదరర్ మూడో రౌండ్లో నిష్క్రమణ
- September 06, 2017
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రోజెర్ ఫెదరర్ సెమీస్ చేరకుండానే టోర్నీ నిష్క్రమించాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్ఫైనల్లో అర్జెంటీనా ఆటగాడు డెల్ప్రోటో చేతిలో 7-5, 3-6, 7-7, 6-4 తేడాతో ఫెదరర్ పరాజయం పాలయ్యాడు. డెల్ప్రోటో సెమీస్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో తలపడనున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







