కిసైస్ లో అగ్ని ప్రమాదం
- September 07, 2017
దుబాయ్ లోని ఒకానొక బిజీ ఏరియా అయినటువంటి కిసైస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవంతి తో ఉన్నట్టుండి మంటలు రేగటం గమనించిన చుట్టుపక్క జనం వేంటనే అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు ఇక తెలియాల్సి ఉంది అని అంగిమాపక సిబ్బంది తెలియజేసారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







