'దృష్టి' ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసిన హీరోయిన్ సమంత
- September 07, 2017
'అందాల రాక్షసి' హీరో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'దృష్టి' మూవీకి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను సమంత చేతుల మీదుగా ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. మోహన్ నిర్మాణంలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







