ఫిల్మ్ మేకర్‌తో డేటింగ్ చేస్తున్న శ్వేతాబసు
- September 07, 2017
కొత్త బంగారు లోకంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్వేతాబసు బాలీవుడ్ పై కన్నేసింది. సినిమా ఆఫర్స్ పెద్దగా లేకపోయినా....ప్రస్తుతం ఓ సిరీయల్‌లో నటిస్తోంది. అప్పుడేప్పుడో వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి న్యూస్ లో నిలిచిన శ్వేత...ఇప్పుడు ఓ ఫిల్మ్ మేకర్ తో డేటింగ్ చేస్తూ మరోసారి కెమెరాకు చిక్కింది. లో బడ్జెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న రోహిత్ మిట్టల్ తో శ్వేత డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించింది. అంతే కాకుండా వాళ్లు కలిసి ఉన్న ఓ ఫోటో కూడ పోస్టు చేసింది. ఇప్పుడు అది నెట్ లో హల్చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







