సోషల్ ప్రోమోను ఆవిష్కరించిన రాణా

- September 07, 2017 , by Maagulf
సోషల్ ప్రోమోను ఆవిష్కరించిన రాణా

ప్రీమియం వీడియో అన్ డిమాండ్ ఫ్లాట్ ఫాం వీయూ తన 11 వ ఒరిజినల్ సిరిస్ సోషల్ మీడియా ట్రైలర్‌ అవిష్కరించింది. వాక్‌డ్ ఔట్ మీడియా,గురు ఫిల్మ్‌స్ నిర్మించిన ఈ సిరిస్‌లో సినీ నటుడు దగ్గుబాటి రాణా నటించడం విశేషం. డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందని రాణా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com