రవాణాశాఖ ఇచ్చే లైసెన్సులకు ఆన్లైన్లోనే దరఖాస్తు
- October 28, 2015
రవాణా విభాగం సేవలు మరింత సులభతరం కానున్నాయి. రాష్ట్రంలో ఇకపై రవాణాశాఖ ఇచ్చే లైసెన్సులకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది. రవాణాశాఖ కార్యాలయాలకు వచ్చి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈమేరకు చర్యలు తీసుకుంది. అవినీతితోపాటు సిబ్బందిపై పనిభారం, ప్రజల ఇబ్బందులు తగ్గించాలనే లక్ష్యంగా ఆన్లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, లైసెన్సులపై ఉన్న అడ్రస్ మార్పు, డూప్లికేట్ కార్డుల జారీ, బ్యాడ్జి, లైసెన్సు రెన్యువల్ వంటి వాటికోసం దరఖాస్తు చేసేందుకు కార్యాలయాలకు వచ్చిన వారు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. దరఖాస్తు ఫారాలు తీసుకొనే దగ్గర నుంచి తిరిగి దాఖలు చేసే వరకు దరఖాస్తుదారుడు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను ఎదుర్కోలేక చాలామంది బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల ఈ విధానానికి స్వస్తి పలికి, ప్రజలకు మేలైన సేవలు అందజేసేందుకు రవాణాశాఖ అధికారులు కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో సేవలు పొందాలన్న వ్యక్తి తను ఉన్న
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







