మాదక ద్రవ్యాల కేసులలో ఒమాన్ లో 20 మంది అరెస్టు
- October 28, 2015
ఒమాన్, విలాయత్ ఆఫ్ సహామ్ లోని ఉత్తర అల్ బతినాలో మాదక ద్రవ్యాలను కలిగి ఉండి, వాటిని విక్రయిస్తున్నందుకు ఒక ఒమాన్ పౌరుని నిర్బంధoలోకి తీసుకున్నట్టు రాయల్ ఒమాన్ పోలీసు వారి మాదకద్రవ్యాల నియంత్రణా శాఖ అధికారులు తెలియజేశారు. అదే విధంగా, గత వారం ఉత్తర అల్ బతినాలో మాదకద్రవ్యాలు కలిగిఉన్న మరో 19 మందిని విడివిడిగా అదుపులోకి తీసుకున్నట్టు శాఖ వారు తెలిపారు. అనంతర చర్యల కొరకు నిందితులను న్యాయ విచారణకు పంపినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







