ఆరోగ్యానికి దానిమ్మ చేసే మేలు..!
- September 09, 2017
రొమ్ము క్యాన్సర్తో బాధపడేవాళ్లకి దానిమ్మ మేలు చేస్తుంది. దానిమ్మలో పీచు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండే దానిమ్మలో కొద్దిపాళ్ళలో కార్బొహైడ్రేడ్లూ ఉంటాయి. వీటిలోని పునికాలిజిన్స్, ప్యునిసిక్ ఆమ్లం అనే రెండు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అనేక ఆరోగ్యసమస్యల్ని నివారిస్తాయి.
దానిమ్మలోని రసాయనాలు వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను సైతం ఎదుర్కొంటాయి. అందుకే తరచూ జలుబూ జ్వరాలతో బాధపడేవాళ్లకీ ఇది ఎంతో మేలు చేస్తుంది. అల్సర్ల నిరోధానికీ తోడ్పడుతుంది. శస్త్రచికిత్సల అనంతరం దానిమ్మరసాన్ని ఇవ్వడంవల్ల అది మతిమరుపు రాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







