ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా చార్లెస్ రికార్డు
- September 09, 2017
బ్రిటీష్ మహారాణి ఎలిజబెత్-2 కుమారుడైన ప్రిన్స్ చార్లెస్ అరుదైన రికార్డును నమోదుచేశారు. అత్యధిక కాలం పాటు ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు క్వీన్ విక్టోరియా పెద్దకుమారుడు ఆల్బర్ట్ పేరున ఉండేది. చార్లెస్ తొమ్మిదో యేటా(జూలై 26, 1958) ప్రిన్స్ కిరీటాన్ని ధరించారు. ఈ కిరీటాన్ని ధరించి ఇప్పటి వరకూ 59 ఏండ్ల నెలా పదిహేను రోజులవుతున్నది. ఇంతకు ముందు అల్బర్ట్ 59 ఏండ్ల నెలా పద్నాలుగురోజులపాటు ఈ కిరీటాన్ని ధరించారు. దీంతో అల్బర్ట్ రికార్డు బద్ధలైంది. చార్లెస్‌కు వచ్చే నవంబర్ నాటికి 69 ఏండ్లు వస్తాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







