రిషూటింగ్ దశలో ఉన్న 'రాజా ది గ్రేట్'
- September 10, 2017
మాస్ మహారాజా రవితేజ లాంగ్ గ్యాప్ తరువాత చేస్తోన్న మూవీ 'రాజా ది గ్రేట్'. దిల్ రాజు బ్యానర్‌లో వస్తోన్న ఈ మూవీని 'పటాస్', 'సుప్రీమ్'లాంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ అంధుడిగా న్యూ లుక్‌లో కనిపించనున్నాడు. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో వున్న ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ సీన్లు రీషూట్ చేస్తున్నారని సమాచారం.
ఇంతకుముందు షూట్ చేసిన యాక్షన్ సీన్లని బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌తో మళ్ళీ తెరకెక్కిస్తున్నారట. మూవీకి ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయట. అందుకే ఖర్చుకి వెనకాడకుండా రీషూట్ చేస్తున్నారట. మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్‌గా చేస్తోన్న ఈ మూవీలో సీనియర్ నటి రాధిక ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. మరి ప్రేక్షకుల చేత కూడా రవితేజ గ్రేట్ అనిపించుకుంటాడా లేదా తెలియాలంటే అక్టోబర్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







