క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి
- September 13, 2017
ఓ వైపు టీ-20 క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మరో పక్క స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు సెక్యురిటీ సిబ్బంది మృతిచెందారు. అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సమీపంలోని ఓ చెక్‌పాయింట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్ ఆటగాళ్లు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







