క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి

- September 13, 2017 , by Maagulf
క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి

ఓ వైపు టీ-20 క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా మరో పక్క స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు సెక్యురిటీ సిబ్బంది మృతిచెందారు. అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబుల్‌లోని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం సమీపంలోని ఓ చెక్‌పాయింట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్రికెట్‌ ఆటగాళ్లు క్షేమంగా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com