ఈక్వెడార్ ఎంబాసిడర్‌తో ఎమిర్ సమావేశం
- September 14, 2017
ఖతార్: ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని, ఖతార్‌లో ఈక్వెడార్ అంబాసిడర్ కబాలన్ అబిసాబ్‌తో సమావేశమయ్యారు. ఎమిర్ దివాన్ ఆఫీస్‌లో ఈ భేటీ జరిగింది. ఈక్వెడార్ అంబాసిడర్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమిర్, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల కోసం ఈక్వెడార్ అంబాసిడర్‌గా కబాలన్ అబిసాబ్ చేసిన ప్రయత్నాల్ని ఎమిర్ షేక్ కొనియాడారు. ముందు ముందు చేపట్టబోయమే పదవుల్లోనూ మరింత అనుభవాన్ని చాటాలని ఈ సందర్భంగా ఈక్వెడార్ అంబాసిడర్‌కి కృతజ్ఞతలు తెలిపారు ఎమిర్ షేక్. ఎమిర్ షేక్ ఇచ్చిన సూచనలు ఎంతో అమూల్యమైనవని, ఎమిర్ షేక్‌తో భేటీ చాలా బాగా జరిగిందని ఈక్వెడార్ అంబాసిడర్ కబాలన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









