నూతన విద్యా సంవత్సరానికి పాఠశాల సిద్ధం
- September 15, 2017
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించడానికి సిద్ధమవుతుండగా విద్యార్థులు వారి పాఠశాల సరఫరా కోసం బిజీగా షాపింగ్ చేయడంలో నిమగ్నమయ్యారు. రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో 37 వేల కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు100 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు విరామం తర్వాత ఆదివారం నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభించబడతాయి. విద్య మంత్రిత్వశాఖ ప్రకారం,183,740 మంది కొత్త బాలురు మరియు 193,272 మంది బాలికలు ఈ సంవత్సరం పలు పాఠశాలలో నమోదు చేసుకున్నారు, కొత్తగా నమోదు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 377,012 మందిగా ఉన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







