హైదరాబాద్‌లో బీజేపీ లీడర్ల కాగడాల ర్యాలీ సెప్టెంబర్ 17న
- September 15, 2017సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌లో బీజేపీ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. బషీర్ బాగ్ నుంచి సర్దార్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఎంపీ దత్తాత్రేయ.. బీజేపీఎల్పీ నేత కిషన్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. విమోచన దినోత్సవాన్ని ఇతర రాష్ట్రాలు చేస్తున్నప్పుడు తెలంగాణలో అభ్యంతరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







