ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- September 16, 2017
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. విద్యానగ్లోని అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మెరుగైన భారత నిర్మాణం ఆవిష్కృతం అవుతుందని వెంకయ్య అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







