త్వరలో గూగుల్ పేమెంట్ యాప్
- September 16, 2017
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ 'గూగుల్' యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ సేవల కోసం 'తేజ్' అనే యాప్ సోమవారం ఆవిష్కరించనున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విటర్లో పేర్కొంది. అత్యంత వేగంగా విస్తరిస్తోన్న డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోకి గూగుల్ కూడా చేరుతోంది. సెప్టెంబర్18న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గూగుల్ ఇండియా లాంఛనంగా ఆహ్వానం పలుకుతోంది. 'ఆండ్రాయిడ్ పే'మాదిరిగా పనిచేసే యాప్ 'తేజ్'కు హిందీలో వేగం అని అర్థం. యూపీఐ ఆధారిత ఈ యాప్‌కు అనుసంధానంగా వాట్సాప్ పనిచేస్తుందని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే వాట్సాప్ యూపీఐ ద్వారా బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీలు జరిపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.ఇంకా వియ్ ఛాట్, హైక్ మెసెంజర్లు యూపీఐ ఆధారిత సేవలను అందిస్తాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







