శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్
- September 16, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో 215 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాలకు విమానంలో సాంకేతికలోపం తలెత్తినట్లు సిబ్బంది వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఒమన్ ఎయిర్లైన్స్ విమానం సేఫ్గా ల్యాండింగ్ అయిందని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







