శాస్త్రవేత్తగా హాలీవుడ్ లో అడుగు పెడుతున్న మన భల్లాలదేవుడు
- September 18, 2017
మన భళ్లాలదేవ రానా హాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. రానా ప్రధాన పాత్రలో లండన్ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించనున్నది. పోరు బందర్ సమీపం లో సముద్రం లో గల్లంతైన విజిల్ అనే ఓడ ను పరిశోధించే శాస్త్ర వేత్తలా రానా కనిపించనున్నట్లు టాక్. వచ్చే సంవత్సరం సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లనున్నది. లీడర్ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టిన రానా బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నాడు.. బాహుబలి 2, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి వరస హిట్స్ తో రానా జోరు మీదున్నాడు..
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







