ఒమన్: ఇస్లామిక్ న్యూ ఇయర్ సెలవు దినం ప్రకటన
- September 18, 2017
మస్కట్: మినిస్టర్ ఆఫ్ దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్, చైర్మన్ ఆఫ్ సివిల్ సర్వీస్ కైన్సిల్ సయ్యిద్ ఖాలిద్ బిన్ హిలాల్, హోలీ ప్రొఫెట్ హిజ్రా యానివర్సరీ (పిబియుహెచ్) హాలీడే అలాగే న్యూ హిజ్రి ఇయర్‌కి సంబంధించి కీలక నిర్ణయం వెల్లడించారు. ఆ నిర్ణయం ప్రకారం, మహర్రమ్ తొలి రోజు అధికారిక సెలవు దినం అనీ, మినిస్ట్రీకి చెందిన ఉద్యోగులు, పబ్లిక్ అథారిటీస్, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబందించిన ఉద్యోగులకు ఈ సెలవు దినం వర్తిస్తుంది. ముహర్రమ్ తొలి రోజు శుక్రవారం అంటే సెప్టెంబర్ 22. అలాగే 3వ ముహర్రమ్ సెలవు సెప్టెంబర్ 24న వస్తుంది. ఈ గ్రేట్ అకేషన్ సందర్భంగా మినిస్టర్, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ముందస్తుగానే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







