ప్రాన్ సూప్
- September 18, 2017
కావలసిన పదార్థాలు
నువ్వుల నూనె - 5 టీ స్పూన్లు, ఉల్లి ముక్కలు - 1 కప్పు
రెడ్ పెప్పర్ - 2 (విత్తనాలు తీసి సన్నగా తరగాలి)
వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను, ఆవాలు - చిటికెడు
మిరియాల పొడి - 1 టీ స్పూను, కారం - 3 టీ స్పూన్లు, మైదా - 4 టీ స్పూన్లు
ఫిష్ స్టాక్ - 400 మి.లీ, బిరియానీ ఆకులు - 2
రొయ్యలు - 400 గ్రాములు, ఉప్పు - తగినంత
తయారీ విధానం
పాన్లో నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు, వెల్లుల్లి, రెడ్ పెప్పర్ వేసి వేయించాలి.
ఆవాలు, కారం వేసి కలపాలి. చిన్న మంట మీద 3 నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి.
ఫిస్ స్టాక్ పోస్తూ, బాగా కలిసేలా తిప్పాలి.
బిరియానీ ఆకు వేసి మరిగించాలి.
5 నిమిషాలపాటు చిన్న మంట మీద ఉంచి సూప్ చిక్కబడేవరకూ కలపాలి.
రొయ్యలు వేసి అవి ముడుచుకునే వరకూ 5 నిమిషాలపాటు ఉడికించాలి.
చివర్లో ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి దింపేయాలి.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







