బోయ్కెర్ వినూత్న పరిష్కారాలను దుబాయ్ హోటల్ వద్ద ప్రదర్శన
- September 19, 2017
దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,: మధ్య ప్రాచ్యంలో అతి పెద్ద ప్రజా ఆరోగ్య సంస్థ అయిన బోక్కర్ ఒక విన్నూత్న ప్రదర్శన నిర్వహణను సెప్టెంబరు 18 వ తేదీ నుంచి 20 వ తేదీ 2017 నాటికి వరకు, బోకర్ వినూత్న పరిష్కారాల ప్రదర్శన హోటల్ దుబాయ్ లో స్టాండ్ 3 బి 90 హాల్ 3, దుబాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో నిర్వహించబడుతుంది. ఇక్కడ ఆహార భద్రత మరియు బయో సెక్యూరిటీ సొల్యూషన్స్ ,వినూత్నమైన వృత్తిపరమైన సేవలను హోటల్ షో దుబాయ్ వద్ద ప్రదర్శించనున్నారు. హోటల్ షో దుబాయ్ - 3-రోజుల ప్రదర్శన మరియు ఆతిధ్య వారంగా కొనసాగనుంది. దుబాయ్ మార్కెట్లో జరిగే హోటల్ ప్రదర్శనలో 360 డిగ్రీల దృశ్యాన్ని అందిస్తుంది. విన్నూత్న ఇంటీరియర్లలో, లైటింగ్, డిజైన్, టెక్నాలజీ, సెక్యూరిటీ, క్యాటరింగ్ పరికరాలు మరియు మరిన్ని ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 85 దేశాల్లో 600 మంది ప్రదర్శనకారులు తమ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ సర్వీసెలో నాయకుడు బోకెర్ గత రెండు దశాబ్దాలుగా ఆతిథ్య మరియు ఎఫ్ అండ్ బి పరిశ్రమలలో , పురుగుల నియంత్రణ నిర్వహణ, ఆహార భద్రత కన్సల్టెన్సీ మరియు శిక్షణాల్లో కట్టింగ్-ఎండ్ సొల్యూషన్స్ మరియు 500 హోటళ్ళు మరియు ఎఫ్ అండ్ బి సంస్థల అధిక ప్రజా ఆరోగ్య ప్రమాణాలు తూర్పు మరియు జీసీసీ దేశాలలో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు .
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







