పార్కింగ్ టిక్కెట్ ఫోర్జరీ
- September 19, 2017
బ్యాంక్ క్లీనర్‌పై పార్కింగ్ టిక్కెట్ ఫోర్జరీ కేసు నమోదు చేశారు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఈ కేసు విచారణ చేపట్టింది. 30 ఏళ్ళ బంగ్లా దేశీ వ్యక్తి, పార్కింగ్ టైమ్‌ని 10.22 నిమిషాల నుంచి 12.22 నిమిషాల వరకు పొడిగించేందుకుగాను ట్యాంపరింగ్‌కి పాల్పడుతున్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆగస్ట్ 8న ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్‌గా ఆ క్లీనర్ ద్వారా పార్కింగ్ టిక్కెట్‌ని తీసుకోవడం జరుగుతోందనీ, అయితే ఓసారి తన పార్కింగ్ టిక్కెట్ ట్యాంపరింగ్‌కి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగు చూసిందని తెలిపారు ఓ మహిళా బ్యాంకు ఉద్యోగి. టైమ్ పెంచడం కోసం ట్యాంపరింగ్ చేసిన మాట వాస్తవమేనని నిందితుడు విచారణలో అంగీకరించాడు.
తాజా వార్తలు
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..







