మాట్లాడుతూ లైట్ ఆన్ చేసుకోవచ్చు స్విచ్ అవసరం లేకుండా
- September 21, 2017
స్మార్ట్ ఫోను అందుబాటులోకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఈజీగా మారిపోయింది. గాడ్జెట్స్..యాప్స్ అందుబాటులోకి వచ్చి మనుషుల్ని మరీ బద్దకస్తుల్ని చేస్తున్నాయి. నిన్నటి వరకు టీవీని కంట్రోల్ చేసేది రిమోట్. ఇప్పుడు దానితో కూడా పనిలేకుండా ఆపని కూడా స్మార్ట్ ఫోన్ చేసేస్తుంది.
రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ మరో కొత్త డివైస్‌ని సృష్టించింది. లైట్ స్విచ్ ఆన్ చేసే పని లేకుండా...కేవలం వాయిస్ తో వెలిగిపోయే విధంగా దీన్ని తయారు చేశారు. అదే వొక్కా గాడ్జెట్. దీనిని సాధారణ బల్బ్ సాకెట్ లకు కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి కనెక్ట్ చేశాక వాయిస్ కమాండ్స్ తోనే లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేయవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







