హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి సర్వం సిద్ధం
- September 21, 2017
మెట్రో రైలు ప్రారంభానికి సర్వం సిద్ధమైందన్నారు మంత్రి కేటీఆర్. మియాపూర్ లో ప్రధాని చేతుల మీదుగా తొలిదశ మెట్రో ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. అయితే.. ప్రారంభోత్సవం ముందుగా అనుకున్నన ప్రకారం నవంబర్ 28న ఉంటుందా లేదా అనేది త్వరలో డిసైడ్ అవుతుందన్నారు. ప్రధాని మోడీ తో ప్రారంభించే ఈ ప్రాజెక్ట్ కు ఇంటర్నేషనల్ స్థాయి గుర్తింపు వస్తుందన్న కేటీఆర్.. మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్ లో నిర్మించిన ఎలిఫెంట్ బ్రిడ్జితో పాటు మెట్రో స్టేషన్లను మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







