దేశంలో అనుమతిలేని వ్యక్తి పోలీసు స్టేషన్ ముందు తనను తాను తగలబెట్టుకొనే యత్నం
- September 23, 2017
కువైట్ : దేశంలో ఉండేందుకు అధికారికంగా అనుమతిలేని వ్యక్తి శుక్రవారం అల్నాయీమ్ పోలీసు స్టేషన్ ముందు తనను తాను తగలబెట్టుకొనే యత్నం చేశాడు. ఆ వ్యక్తి ఏ ఉద్దేశ్యంతో ఆ విధంగా పాల్పడ్డాడో ఏ ఒక్కరికి స్పష్టంగా తెలియలేదు. వందల వేలమంది కంటే ఎక్కువ మంది పాస్పోర్ట్ లు లేక జాతీయత లేకుండా కువైట్లోనిరాశ్రయులైన అరబ్ లు ఉన్నారు. వారు " బెడూన్ " గా పిలువబడుతున్నారు. దీనికి అర్ధం "లేకుండా" అనే భావంతో నివసిస్తున్నారు. వారిలో చాలామంది పాఠశాలకు వెళ్ళలేకపోతున్నారు, చట్టబద్ధంగా పనిచేయడం లేదా వారి క్రమరహిత స్థితి కారణంగా ప్రయాణం సైతం చేయలేకపోతున్నారు. ఇది స్వీయ-ఆక్రమణకు సంబంధించిన మొదటి సంఘటన. జరిగిన ఆ సంఘటన గురించి అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







