పాదచారులకు దారివ్వండి: మోటరిస్టులకు పోలీసుల సూచన
- September 24, 2017
షార్జా: మోటరిస్టులు, పాదచారులకు దారివ్వాలనీ, నిర్దేశిత ప్రాంతాల్లో పాదచారులు రోడ్డును దాటేందుకు మోటరిస్టులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పాదచారులు రహదారిని దాటే ప్రాంతాల్లో మోటరిస్టులు అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెప్పారు. అంతర్గత రోడ్లపై వాహనదారులు ఖచ్చితంగా వేగం తగ్గించి తమ వాహనాలు నడపాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు సూచించారు. పాదచారులకు అవకాశమివ్వకుండా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలుంటాయనీ, నిబంధనల ప్రకారం 500 దిర్హామ్‌ల జరీమానా, ఆరు బ్లాక్ పాయింట్స్ ఉల్లంఘనులకు తప్పవని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







