పద్మభూషణ్‌కు బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు పేరు సిఫారసు
- September 25, 2017
బ్యాడ్మింటన్ సంచలనం, తెలుగుతేజం పీవీ సింధు పేరును పద్మభూషణ్‌కు సిఫారసు చేసింది క్రీడల శాఖ. మొన్న ధోనీ పేరును సిఫారసు చేసిన క్రీడల శాఖ తాజాగా.. సింధు పేరును కూడా పరిశీలించాల్సిందిగా సూచించింది. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధు.. ఆ తర్వాత కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. తాజాగా జరిగిన కొరియా ఓపెన్ సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే గ్రూప్ 1 అధికారిగా నియమించింది. ఆమె బాధ్యతలు కూడా చేపట్టారు. క్రీడల్లో ప్రతిభ చాటుతున్న సింధును పద్మభూషణ్‌కు సిఫారసు చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







