చాపలా ప్రభావం: పాఠశాలల మూసివేత-ఒమాన్, యెమన్ లలో హై అలర్ట్
- October 31, 2015
చాపలా ప్రభావం పాఠశాలల మూసివేత-ఒమాన్, యెమన్ లలో హై అలర్ట్ఒమాన్ ‘మల్టీ హాజర్డ్ అర్లీ వార్నింగ్ సెంటర్’ వారి విశ్లేషణ ప్రకారం, నైరుతి అరేబియా సముద్రంలో నెలకొని ఉన్న చాపలా తుఫాను, ధోఫార్ గవర్నరేట్ తీరప్రాంతం నుండి 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తాజా సమాచారం. తుఫాను కేంద్రంలో వాయు వేగం 85 నుండి 95 నాట్లకు తగ్గిందని, ఇది పడమర దిశగా ప్రయాణించి, రానున్న 48 గంటల్లో యెమన్ కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటవచ్చని నిపుణులు చెపుతున్నారు. కుండపోత వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున పాఠశాలలన్నిటిని మూసివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒమాన్, యెమన్ దేశాలలో అధికారులు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









