ఈజిప్ట్లో కూలిన రష్యా విమానం: మొత్తం 224 మందీ మరణించినట్టు అనుమానం
- October 31, 2015
షార్మ్ ఎల్-షేక్ లోని రెడ్ సీ రిసార్ట్ నుండి రష్యా నుండి రష్యాలోని సెఈంట్ పీటర్స్ బర్గ్ 224 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న మెట్రో జెట్ పేరుగల రష్యా ఏర్ లైన్ -కొగాలిమావియా వారి విమానం ఏర్ బస్ ఏ-321,షార్మ్ ఎల్-షేక్ లోని రెడ్ సీ రిసార్ట్ నుండి రష్యా నుండి రష్యాలోని సెఈంట్ పీటర్స్ బర్గ్ ప్రయాణిస్తున్నమధ్య సినాయి పర్వతప్రాంతంలో ఈ తెల్లవారు ఝామున కూలిపోయినట్టు విమానయాన అధికారులు ధ్రువీకరిo చారు.కగ ఈ సంఘటనకు తామే బాధ్యులమని ఈజిప్ట్‌లోని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ప్రకటించినప్పటికీ,ఆది విశ్వసనీయమైన సమాచారం కాదని రష్యా రవాణా మంత్రి తోసిపుచ్చారు. కూలిపోవడానికి ముందు ఏ విధమైన అసాధారణ సంఘటన జరిగినట్టు లేదని; ఇప్పటివరకు 129 మృతదేహాలను వెలికి తీశామని, ఈ ఘటనలో జీవించి ఉండే అవకాశం ఉన్నవారిసంఖ్య ఇంచుమించు శూన్యమని ఈజిప్టు ప్రధానమంత్రి షరీఫ్ ఇస్మాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







