గంటకి 187 కిలోమీటర్ల వేగం: విండ్ స్క్రీన్ ఎగిరిపోయింది
- September 25, 2017
అబుదాబీలో రాడార్, ఓ వాహనం గంటకు 187 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడాన్ని గుర్తించింది. ఈ క్రమంలో వాహనం తాలూకు రేర్ విండ్ స్క్రీన్ కూడా ఎగిరిపోయింది. ఈ ఘటనపై మాట్లాడిన డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ అబ్దుల్లా అల్ సువైది, వాహనదారులు పరిమిత వేగంతో తమ వాహనాల్ని నడపాలనీ, అలాగే అధికారిక వర్క్ షాపులలో మాత్రమే రిపెయిర్లు చేయించుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







