హీరో రాజశేఖర్‌కు మాతృవియోగం

- September 27, 2017 , by Maagulf
హీరో రాజశేఖర్‌కు మాతృవియోగం

హీరో రాజశేఖర్‌కు మాతృవియోగం. తల్లి అండాళ్ వరదరాజ్ ఈరోజు ఉదయం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అండాళ్ వరదరాజ్‌కు రాజశేఖర్ రెండో సంతానం. కాగా రేపు చైన్నైలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com