హోలీ ఖురాన్ని చింపిన కేసులో మెయిడ్‌కి ఐదేళ్ళ జైలు
- September 27, 2017
యు.ఏ.ఈ: 23 ఏళ్ళ ఇండోనేసియన్ మెయిడ్, హోలీ ఖురాన్ని చింపిన కేసులో దోషిగా నిరూపితమవడంతో ఐదేళ్ళ జైలు శిఖ ఖరారు చేసింది న్యాయస్థానం. హోలీ ఖురాన్ని చింపివేయడమే కాకుండా, స్పాన్సరర్ భార్యతోనూ ఈ విషయమై తగాదా పెట్టుకున్నట్లు మెయిడ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఇవే కాకుండా దొంగతనం అభియోగాలూ ఆమెపై నమోదు కాగా, ఇండోనేషియా మహిళ ఆ ఆరోపణల్ని ఖండించింది. ఖురాన్‌పై ఒట్టు వేసి నేరం అంగీకరించాల్సిందిగా స్పాన్సరర్ భార్య సూచించడంతో, ఆగ్రహావేశాలతో ఊగిపోయిన మెయిడ్, అక్కడే ఉన్న ఖురాన్ని చింపివేసింది. విచారణలో నేరాన్ని మెయిడ్ అంగీకరించింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









