అల్ ఖైల్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యకి 15 మిలియన్ దిర్హామ్ ప్రాజెక్ట్‌తో చెక్
- September 27, 2017
దుబాయ్‌లో చేపడ్తున్న 15 మిలియన్ దిర్హామ్ విలువైన కొత్త ప్రాజెక్ట్ అల్ ఖైల్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలనుంచి వాహనదారులకు ఉపశమనాన్నివ్వనుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. దుబాయ్ ప్రాపర్టీస్‌తో కలిసి ఆర్టిఎ ఈ ప్రాజెక్ట్ చేపడుతోంది. షేక్ రషీద్ రోడ్డు నుంచి కల్చరల్ విలేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్రాజెక్ట్‌ని డిజైన్ చేశారు. 14.87 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఈ రపాజెక్ట్ కల్చరల్ విలేజ్‌ని సమీపంలో ఉన్న రోడ్స్ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తుంది. ఆర్టిఎ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్ అదాయ్ మాట్లాడుతూ, రోడ్ యూజర్స్ సేఫ్టీ నిమిత్తం ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు చెప్పారు. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల్ని తీర్చేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుంది. వచ్చే ఏడాది తొలి క్వార్టర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







