టాంకీన్ స్టార్ట్ అప్ బహ్రెయిన్ పోటీ నిర్వహణ
- September 27, 2017
మనామా: టాంకీన్ ప్రారంభ ఆతిధ్యం ఇవ్వనున్న బహ్రెయిన్ పోటీకి మొత్తం 75,000 డాలర్ల విలువ గల బహుమతులను అందించనుంది. స్టార్ట్అప్ బహ్రెయిన్ చాంపియన్ గా నిలిచినవారు 50,000 డాలర్ల బహుమతిని గెల్చుకోవడమే కాక పోర్చుగల్ లోని లిస్బన్ లో జరిగే వెబ్ సమావేశానికి వెళ్లడానికి ఒక అవకాశం దక్కనుంది. అంతేకాక వారి పనిని ప్రదర్శించడానికి మరో వెసులుబాటు కల్పించనున్నారు. ఈ పోటీలో ద్వితీయ బహుమతి పొందిన (రన్నర్ అప్) వారి కోసం 20,000 డాలర్ల బహుమతితో పాటు సోషల్ మీడియాలో ఎక్కువ ఓట్లు పొంది స్టార్ట్అప్ బహ్రెయిన్ చాంపియన్ గా నిలిచిన వారికి 5000 డాలర్ల పీపుల్స్ ఛాయిస్ అవార్డు సైతం గెలుపొందడమే కాక బటెల్కో 3000 డాలర్లు ప్రోత్సాహ బహుమతిని చేజిక్కించుకోవచ్చు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







