బెస్ట్ ఎవర్ ఏసియన్ ఇండోర్ గేమ్స్ ముగింపు
- September 29, 2017
మనామా: టర్కెమినిస్తాన్ క్యాపిటల్ అష్గాబాట్‌లో జరిగిన ఏసియన్ ఇండోర్ గేమ్స్ ముగింపు వేడుకల్లో ఐదవ ఏసియన్ ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్‌స గేమ్స్ - బహ్రెయిన్ డెలిగేషన్ పాల్గొంది. అష్గాట్‌కి బహ్రెయిన్ తొమ్మిదిమంది అథ్లెట్లను పంపింది. జియు జిట్సు, తైక్వాండో, ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ తదితర పోటీలకు వెళ్ళిన బృందం, రెండు గోల్డ్ మెడల్స్‌ని, ఓ బ్రాంజ్ మెడల్‌నీ మొత్తం 12 గేమ్స్‌లో సంపాదించుకొచ్చింది. అలి మొన్‌ఫరాది మరియు టీమ్ మేట్ అహ్మద్ షబీబ్, బహ్రెయిన్‌కి 77 కిలోల విభాగంలో గోల్డ్ మరియు బ్రాంజ్ మెడల్స్‌ని తీసుకొచ్చారు. ఇంకో వైపున ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అష్గాబాత్ ఒలింపిక్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలు కనీ వినీ ఎరుగని రీతిలో జరగడం గమనించదగ్గ అంశం. టర్కెమినిస్తాన్‌కి షేక్ అహ్మద్ కృతజ్ఞతలు తెలపుతూ 'బెస్ట్ ఎవర్ ఏసియన్ ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్'గా ఈ పోటీల్ని అభివర్ణించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







