నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్టెర్ కన్నుమూత
- September 29, 2017
ఇండో-అమెరికన్ యాక్టర్ కం స్పోర్ట్స్ జర్నలిస్ట్ టామ్ అల్టెర్ కన్నుమూశారు. 67 ఏళ్ల అల్టెర్ కేన్సర్ చికిత్స పొందుతూ ....శుక్రవారం తుది శ్వాస విడిచారు. అల్టెర్ నటుడుగా దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా...దర్శకుడిగా ..రచయితగా థియేటర్ ఆర్టిస్టుగా ...పలు టీవీ షోలలోనూ తన సత్తా చాటాడు. స్పోర్ట్స్ జర్నలిస్టుగా ...సచిన్ టెండూల్కర్‌ను ఫస్టు టైమ్ ఇంటర్వ్యూ చేసి పేరు పొందారు. 2008లో ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







