సేఫ్ జోన్ లో తప్పని మారణకాండ
- September 30, 2017
అమనాజ్ (సిరియా): సేఫ్ జోన్‌గా ప్రకటించిన ప్రదేశంలో కూడా వైమానిక దాడులు జరగడంతో పదుల సంఖ్యలో సిరియా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వాయువ్య సిరియాలోని అమనాజ్ పట్టణంపై శనివారం వైమానిక దాడులు జరగాయి. దీంతో నలుగురు చిన్నారులు సహా 28 మంది చనిపోయారు. జీహాదిస్టులను హతమార్చడమే లక్ష్యంగా సిరియా, రష్యా సంకీర్ణ దళాలు వైమానిక దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రంతా జరిగిన ఈ దాడుల్లో అమనాజ్‌లోని సురక్షిత ప్రాంతం కూడా బాంబులతో దద్దరిల్లింది. అయితే ఇవి సిరియా సైన్యాలు జరిపిన దాడులా లేక దాని మిత్రపక్షం రష్యా జరిపిన దాడులా అన్నాది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







