హైదరాబాద్ లో నేడు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
- October 02, 2017
భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమయ్యింది. గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షం కురవడంతో.. జలదిగ్భంధనంలో చిక్కుకుపోయింది భాగ్యనగరం. సిటీ నలుమూలలా నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వీటి నుంచి వచ్చి పడుతున్న మురుగునీటితో.. మూసీనది పొంగి పొర్లుతోంది. చాదర్‌ఘాట్ బ్రిడ్జిని ఆనుకుని మూసీ ప్రవాహం సాగుతోంది. అటు.. నగరంలో ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









