రజనీ రాజకీయ ప్రవేశం పై స్పందించిన లతా రజనీకాంత్
- October 03, 2017
తన భర్త రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రానికి మంచి చేస్తారని లతా రజనీకాంత్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని గతంలో రజనీకాంత్ ప్రకటించారు. కానీ కచ్చితంగా వస్తాను? రాను? అని ఆయన తేల్చి చెప్పలేదు. దీంతో తమిళనాడు రాజకీయనాయకులు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠం నెలకొంది. ఈ నేపథ్యంలో లతా రజనీకాంత్ మాట్లాడారు. 'ఒకవేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచి చేస్తారు. రాజకీయ ప్రవేశం గురించి ఆయనే స్వయంగా ప్రకటిస్తారు' అని ఆమె అన్నారు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. నటుడు కమల్‌హాసన్ కూడా రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









