రాస్ అల్ జిన్జ్ లో పునరుద్ధరించబడిన తాబేలు సందర్శకుల కేంద్రం
- October 04, 2017
మస్కట్: రాస్ అల్ జిన్జ్ తాబేలు రక్షిత మ్యూజియం (తాబేలు సందర్శకుల కేంద్రం) పర్యాటక మంత్రిత్వ శాఖ పునరుద్ధరించి ప్రారంభించింది .ప్రతిదీ సమాచార పంపిణీని పెంపొందించే లక్ష్యంతో, సందర్శకులు, పరిశోధకులు మరియు సంబంధిత పార్టీలకు తాబేళ్లు మరియు వారి ఆవాసాల గురించి తెలియచేసే వనరులను ప్రోత్సహిస్తుంది. మిలియన్ల సంవత్సరాల నుంచి సముద్రపు తాబేళ్లు తమ ఉనికిలో ఉన్నప్పటికీ ప్రస్తతం అవి ప్రమాదంలో ఉన్నాయి. రిజర్వ్ యొక్క ప్రధాన లక్ష్యం ఓమన్ ప్రజల మధ్య పర్యావరణ అవగాహన పెంపొందించడం మరియు తాబేళ్ల భవిష్యత్ ను రక్షించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రఖ్యాత తాబేలు పర్యాటక కేంద్రంకు అతిథులు మరియు పరిశోధకులకు రిజర్వ్ మ్యూజియం అనేక రకాల పర్యాటక సేవలను అందిస్తుంది. పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు ఒమన్ ఎల్ ఎన్ జి యొక్క ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఈ కేంద్రం పునర్నిర్మించబడింది. శాస్త్రీయ మ్యూజియం కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజీలను సందర్శకుడి అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు సముద్ర తాబేళ్ల యొక్క జీవిత చక్రంలో మరింత సన్నిహితంగా ఉండటానికి అత్యంత ప్రముఖ పురావస్తు ప్రదేశాలు ప్రాహుర్యం కలిగి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







