పది శాతం అదనపు పన్నుపై తమిళ సినిమా నిర్మాతల ఆగ్రహం
- October 04, 2017
పది శాతం అదనపు పన్నుపై 'నడిగర్' ఆగ్రహం
వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చాక సినిమాలపై 28 శాతం జీఎస్టీ విధించడంతో తమిళనాడులో గతంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. తమిళనాడులోని థియేటర్లన్నీ మూసేసి ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు అదనంగా పది శాతం పన్ను పెంచడంతో మళ్లీ థియేటర్లకు అల్లర్ల సెగ మొదలైంది.
పన్ను ఎత్తివేయాలంటూ తమిళ సినీ నిర్మాతల సంఘం నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ శుక్రవారం నుంచి థియేటర్లు మూసివేయాలని పిలుపునిచ్చింది. అదనపు పది శాతం పన్ను ఎత్తివేయకపోతే మున్ముందు ఎలాంటి తమిళ సినిమాలు విడుదల కానివ్వమని సంఘం హెచ్చరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







