ఈ రోజే విడుదల కానున్న రాజాది గ్రేట్ సాంగ్స్
- October 04, 2017
రాజా ది గ్రేట్...మాస్ మహారాజ్ రవితేజ, చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా. దిల్ రాజు నిర్మాతగా, వరుస హిట్స్ ఇస్తున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలోని అన్ని సాంగ్స్ ని, ఇవాళ రిలీజ్ చేస్తున్నారు.
రాజా ది గ్రేట్ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే దిల్ రాజు, అనిల్ రావిపూడి వరుస హిట్స్ ఇస్తున్నారు. అలాగే ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ కి రెస్పాన్స్ బావుంది. వీటికి తోడు లక్కీ హీరోయిన్ మెహ్రీన్, ఈ మూవీలో రవితేజకి జోడీగా నటించింది. దీంతో సినిమాపి పాజిటివ్ బజ్ ఏర్పడింది.
రాజా ది గ్రేట్ మూవీలో రవితేజ, అంధుడుగా కనిపించబోతున్నాడు. హీరో పాత్ర అలా ఉన్నా... కావల్సినంత ఎంటర్టైన్మెంట్ తో పాటు, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయంటోంది చిత్ర యూనిట్. ఈ కారణం వల్ల, రాజా ది గ్రేట్ మూవీపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ నెల 12న రాజా ది గ్రేట్ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







