హీరోయిన్ ప్రణీత ర్యాంప్ వాక్ చేస్తే
- October 04, 2017
హీరోయిన్గా అంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు అత్తారింటికి దారేది సినిమాలో నటించి రాత్రికి రాత్రికి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో పవన్-ప్రణీతల అమ్మో బాపు గారి బొమ్మో సాంగ్ సూపర్ హిట్, ఈ సినిమాకే హైలెట్ అయ్యింది. అప్పటినుంచి ఈ అమ్మడు బాపు బొమ్మ అయిపోయింది. తాజాగా ఈ బాపూ బొమ్మ ర్యాంప్ వాక్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు లైకులే లైకులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







