దుబాయ్ అంటే 'సంత'
- November 02, 2015
జీవితంలో ఒక్కసారైనా దుబాయ్‌లో షాపింగ్ చేయాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు ప్రపంచంలో. షాపింగ్‌కి అంత పేరు గడించిన నగరం మరొకటి లేదేమో. యు.ఏ.ఇలో ఒక ముఖ్య నగరంగా ఉన్న దుబాయ్ పేరు 'బా' అనే అక్షరం నుంచి వచ్చి ఉండొచ్చని అంటారు. అంటే 'సంత' అని అర్థం. దుబాయ్ ముందు నుంచి సంత ప్రాంతంగా ప్రసిద్ధి అట. అలాగే 'దబా దుబయ్' అనే అరబిక్ సామెత నుంచి కూడా దుబాయ్ వచ్చి ఉండొచ్చని అంచనా. అంటే 'వాళ్లు చాలా సంపదతో వచ్చారు' అని అర్థం అట. దుబాయ్‌లో అతి మెల్లగా పారే ఉప్పునీటి కాలువ ఉంది. అలాంటి ప్రవాహాన్ని అరబిక్‌లో 'దబా' అంటారట. దాని నుంచి కూడా దుబాయ్ అయి ఉంటుంది. ఇక ఇంకొక థియరీ ఏమిటంటే ఒకప్పుడు ఏమీ లేని ఈ ఏడారిలో పిల్ల మిడతలు చాలా కనిపించేవట. అరబిక్‌లో వాటిని పిలిచే మాట మీదుగా కూడా దుబాయ్ వచ్చి ఉండవచ్చు. ఎలా వచ్చినా అది నేడో నిలువెత్తు నగరం. నోరెళ్ల బెట్టి చూడాల్సిన నగరం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







